Jiwat Mariye Bhavjal Tariye
జీవన్మరణం భవజలతరణంఈ పుస్తకంలో 1960 నుండి 1970 దశకంలో మహారాజ్ చరన్ సింగ్ జీని, భజన-స్మరణ అభ్యాసానికి సంబంధించి అడిగిన ప్రశ్నలు మరియు వారి సమాధానాలు ఉన్నాయి. పాఠకుడు భజన-స్మరణకు సంబంధించిన సాంకేతిక మరియు భక్తి విషయాలలో ఆచరణాత్మక సలహాలను మరియు ప్రోత్సాహమును పొందుతాడు. ఈ పుస్తకం సంతుల బోధనల సారాంశంతో మొదలవుతుంది మరియు భజన-స్మరణయొక్క ఉద్దేశ్యం, అందుకు ఒక వాతావరణాన్ని సృష్టించుకోవడం, భజన-స్మరణ అభ్యాసము, భజన-స్మరణ ప్రభావాలు ప్రశ్నలు, జవాబులలో వివరించబడ్డాయి. పుస్తకం చివరిలో భజన-స్మరణకు సంబంధంగల దయానుగ్రహాలు, ప్రేమ మరియు భక్తిభావంవంటి పార్శ్వాలను చర్చించారు. ఈ పుస్తకంయొక్క శీర్షిక 'జీవన్మరణం భవజలతరణం' అభ్యాసంలో లీనమైన సాధకుని ఆ స్థితివైపుకు సూచిస్తుంది. అందులో ఆత్మ స్థూలశరీరంనుండి ఉపసంహరణ చెంది, లోపలి ఆధ్యాత్మికమండలాలలోనికి ప్రవేశిస్తుంది.This book consists of questions and answers concerning meditation, asked of Maharaj Charan Singh during the 1960s and 1970s. The reader will find practical advice and encouragement in his explanations of the technical as well as devotional aspects of meditation. The book begins with an overview of the teachings of the saints, and covers (in question and answer format) the purpose of meditation, creating an atmosphere for meditation, the meditation practice, the effects of meditation, and ends with a section on grace, love and devotion as they relate to meditation. The title refers to the meditative state known as “dying while living,” when the soul withdraws from the physical body and enters the spiritual realms within.English: Die to LiveAuthor: Maharaj Charan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 324 Pages Edition: 3rd. 2010 ISBN: 978-81-8256-893-8 RSSB: TG-011-0 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |