Haun Jeevaan Naam Dhiaa'e
ధ్యానమయ జీవనంమృత్యువుమీద విజయం సాధించడానికి, అహాన్ని రూపుమాపి, ఆత్మశక్తిని జాగృతం చేసుకోవడానికి ఏకైకమార్గం ఆధ్యాత్మికాభ్యాసం (భజన-స్మరణ). ఈ పుస్తకం ఆధ్యాత్మిక అభ్యాసానికి మరియు దాని ఆనందంలో జీవితాన్ని గడపడానికి మన ముందు ఒక ఆచరణాత్మక సాధనను ఉంచుతుంది. మనం ఏవిధంగా మాటలు కట్టిపెట్టి సాధన చేయాలి, సిద్ధాంతంనుండి, అనుభవంవైపుకు అడుగు వేయాలి అనేదానికి ప్రేరణనిస్తూ, మనలను తనువు, మనసుల పరిధులకు అతీతంగా తీసుకుపోయే ప్రయాణాన్ని ప్రారంభించేటట్లు చేస్తుంది.The only way to conquer death - to die to the ego's needs and awaken the power of the soul - is the practice of meditation. This book provides a practical, no-nonsense approach to living a life dedicated to the work and joy of meditation. It shows us how to move from talk to action, from concept to experience, so that we can undertake the journey that will transcend body and mind.English: Living MeditationAuthor: Hector Esponda Category: RSSB Tradition: Other Authors Format: Paperback, 184 Pages Edition: 1st. 2007 ISBN: 978-93-88733-84-7 RSSB: TG-203-0 Price: USD 6 including shipping. Estimated price: EUR 5.68, GBP 4.93 |