Parmarthi Pattar II
పరమార్థ లేఖలు-రెండవ భాగముఈ పుస్తకం మహారాజ్ సావన్ సింగ్ జీ, యూరప్ మరియు అమెరికాలో నివసిస్తున్న శిష్యులకు క్రీ.శ. 1919 నుండి 1948 మధ్య వ్రాసిన లేఖల సంగ్రహము. సత్సంగీలకు అపుడు సద్గురువును వ్యక్తిగతంగా కలిసే అవకాశం లభించేది కాదు, ఈ లేఖలే వారికి మార్గదర్శనం చేసే ప్రధానసాధనాలు. ఈ లేఖలలో సంతుమార్గ బోధనకు చెందిన అన్ని పార్శ్వాలు చర్చించబడినాయి మరియు తమ ప్రాపంచిక విధులను నిర్వర్తిస్తూ భజన-స్మరణ చేయడానికి, పరమాత్ముని అభీష్టంలో ఉండడానికి మార్గదర్శనం చేయబడింది. పుస్తకంలో ఇవ్వబడిన ఆచరణాత్మక సలహాలు మరియు మహారాజ్ జీ ప్రేమపూర్వక వచనాలు, కాలము, ప్రదేశము మరియు దేశాల, సంస్కృతుల సరిహద్దులకు అతీతమైనవి. కనుక పరమార్థ మార్గంలో ప్రయాణిస్తున్న ప్రస్తుత జిజ్ఞాసువులకుకూడా అవి సమానంగా వర్తిస్తాయి.This book is a collection of letters written by Maharaj Sawan Singh to his disciples in Europe and America between 1919 and 1948. These letters were the main source of guidance for his early disciples who did not have the opportunity to meet their Master in person. The letters discuss all aspects of the Sant Mat teachings, giving guidance on meditation and living in the will of the Lord while discharging one's worldly obligations. Not limited by time or place, by national or cultural differences, the practical advice and loving words contained in this book are equally relevant to modern devotees on the spiritual path.English: Spiritual GemsAuthor: Maharaj Sawan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 452 Pages Edition: 1st. 2005 ISBN: 978-81-8466-436-2 RSSB: TG-217-0 Price: USD 9 including shipping. Estimated price: EUR 8.52, GBP 7.39 |