Atma ka Safar

ఆత్మ పయనము

చిన్నపిల్లలకోసం ఈ రంగురంగుల బొమ్మల పుస్తకం, సృష్టి సమయంలో ఆత్మ తన దివ్యమూలంనుండి విడిపోయిన కథను చిత్రాలతో తెలుపుతుంది. ప్రత్యేక బిందువులుగా వర్ణించబడిన ఆత్మలు, ప్రేమయనే దివ్యసముద్రంనుండి సృష్టిలోకి పంపబడి, శరీరాలను ధరించి, జీవితచక్రంలో భాగమవుతాయి. ఈ పుస్తకం, మనమందరం ఒకే తండ్రి సంతానమని, మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలని, పరమాత్మ సృష్టిని అంతటినీ ప్రేమించాలని వివరిస్తుంది. మన స్వగృహానికి తిరిగివెళ్ళడానికి మరియు కాంతి మహాసముద్రంలో తిరిగి లీనమయేందుకు మార్గదర్శనం నెరపడానికి పరమాత్మ తన శక్తిని, దయానుగ్రహాలను, ప్రేమను సద్గురువురూపంలో ప్రపంచంలోకి ఎలా పంపుతాడో మరియు బిందువులు తిరిగి పరమాత్మలో విలీనమై శాంతి, సంతోషాలతో, ఆనందంతో కలకాలం ఎలా జీవిస్తాయో వివరించడంతో ఇది ముగుస్తుంది..

This colourfully illustrated picture book for young children graphically tells the story of the soul's separation from its divine source at the time of the creation. The souls, illustrated as individual drops, are sent out from the divine ocean of love into the creation, take on bodies, and become part of the cycle of life. The book illustrates how we are all children of the same Father and that we should love one another and all of God's creation. It ends by explaining how God sends "his own Great Power, mercy and Love" into the world in the form of a Master to awaken us to our true home and guide us back into "the Ocean of Light", where the drops merge back and live in "happiness, peace and bliss…forever and ever".

English: Journey of the Soul, The
Author: Victoria Parker Jones
Category: Books for Children
Format: Hardcover, 52 Pages
Edition: 1st. 2005
ISBN: 978-81-8466-223-8
RSSB: TG-197-0

Price: USD 9 including shipping.
Estimated price: EUR 8.52, GBP 7.39
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions