Prabhat Ka Prakash

ప్రకాశోదయం

ఈ పుస్తకం ప్రధానంగా మహారాజ్ సావన్ సింగ్ జీ, (వీరిని ఆప్యాయంగా పెద్ద మహారాజ్ జీ అని పిలుస్తారు) తమ ప్రారంభక అమెరికన్ శిష్యులకు క్రీ.శ.1911 మరియు 1934 మధ్య వ్రాసిన లేఖలను కలిగియుంది. ఈ సంపుటిలో అమెరికాలోని సంతు మార్గంయొక్క సంక్షిప్త చరిత్రకూడా ఉంది మరియు సంతు మార్గబోధనల సంక్షిప్త సారాంశం ఉంది. ఆ ప్రారంభశిష్యులకు మార్గదర్శనం మరియు ప్రేరణ అందించడానికి సంతుమార్గ పుస్తకాలు లేని సమయంలో ఈ లేఖలు వ్రాయబడ్డాయి. వీరిలో చాలా కొద్దిమందికే తమ సద్గురువును కలిసే అవకాశం కలిగింది. ప్రేమ మరియు ఆచరణాత్మక జ్ఞానం ఉన్న ఈ లేఖలు సంతుల బోధనల అన్ని పార్శ్వాలను వివరిస్తాయి మరియు అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరియు సత్సంగీ జీవనవిధానాన్ని వర్ణిస్తాయి.

Consisting mainly of letters written between 1911 and 1934 by Maharaj Sawan Singh to his first American disciples, this volume also contains a brief history of Sant Mat in America and a concise summary of the Sant Mat teachings. The letters were written at a time when there were no Sant Mat books to provide guidance and inspiration for those early disciples, very few of whom had the opportunity to meet their Master in person. Full of affection and practical wisdom, the letters explain all aspects of the teachings and give detailed descriptions of the inner journey and the way of life required of the devotee. 

English: Dawn of Light, The
Author: Maharaj Sawan Singh
Category: RSSB Tradition: The Masters
Format: Paperback, 264 Pages
Edition: 1st. 2007
ISBN: 978-81-8256-766-5
RSSB: TG-016-0

Price: USD 9 including shipping.
Estimated price: EUR 8.52, GBP 7.39
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions