Jago Re Pyare Jago
Jago Re Pyare Jago
మేలుకోరా నాయనా మేలుకో-అంధవిశ్వాసములకు, అపోహలకు ఆవల
'మేలుకోరా నాయనా మేలుకో' జీవితంయొక్క నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవాలనుకునేవారిని సంబోధిస్తుంది. ఈ పుస్తకం దాని శీర్షికకనుగుణంగా మేలుకొల్పడానికి ఒక పిలుపు. మనం ఏవిధంగా ఆధ్యాత్మికతను భౌతికమైనదిగా భావించి, దీనిని భౌతికపద్ధతిలో వివరించడంద్వారా మనలను మనం ఎలా మోసగించుకుంటున్నామో తెలుపుతుంది. ఈ పుస్తకం మనలో వాడుకలో ఉన్న అనేక విచిత్రమైన భ్రమలను సూచిస్తుంది, తద్వారా వాటినిగురించి మనం ఆలోచించగలము. మనం మన లోపల నిజమైన అంతర్గత పరివర్తన తీసుకువచ్చే అసలైన పనివైపు దృష్టిపెట్టకుండా సిద్ధాంతాలతో మరియు సంప్రదాయాలతోనే స్థిరపడరాదని మనలను మేలుకొలుపుతుంది. సిద్ధాంతాలకు, సంప్రదాయాలకు మరియు భ్రమలకు అతీతంగా వెళ్ళమని మనలను కోరుతూ ఈ పుస్తకం సరళంగా మరియు స్పష్టంగా, మనం సద్గురువుయొక్క బోధనలను తప్పుగా ఎలా అర్థంచేసుకుంటామో వివరిస్తుంది.This book addresses all who seek to know life’s profound spiritual reality. The book is exactly what its title says: an urgent call to wake up to how we delude ourselves by interpreting physically what is not physical but spiritual. The book identifies many of our most typical illusions so that we can reflect on them. It urges us to wake up to how we neglect our real inner work of self-transformation but settle instead with concepts and conventions. Urging us to go beyond concepts and illusions, the book explains in simple and clear terms why we can so easily misunderstand the master’s teachings.
Format
Paperback, 168 Pages
Edition
1st, 2017
ISBN
978-93-86866-50-9
Item Code
TG-251-0
$6.00 USD
including shipping
Approx. €5.55 EUR • £4.62 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions