Parmarthi Pattar I

Parmarthi Pattar I

పరమార్థ లేఖలు-మొదటి భాగము

ఈ పుస్తకం బాబా జైమల్ సింగ్ జీ, తమ శిష్యుడు మరియు ఉత్తరాధికారి అయిన హుజూర్ మహారాజ్ సావన్ సింగ్ జీకి వ్రాసిన లేఖల అనువాదము. ఈ లేఖలద్వారా ఒక గొప్ప సంతు మరొక గొప్ప సంతును ఎలా సిద్ధంచేస్తారనేదానినిగురించి పాఠకులకు అరుదైన సమాచారం లభిస్తుంది. ఈ లేఖలు క్రీ.శ. 1896 నుండి 1903 మధ్యలో, మహారాజ్ సావన్ సింగ్ జీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో వారికి వ్రాయబడినాయి. వీటిద్వారా బాబాజీ మహారాజ్, మహారాజ్ సావన్ సింగ్ జీ వ్యక్తిగత జీవితంలోని ప్రతి పార్శ్వంమీద, సాధకుని జీవనవిధానంగురించి మరియు భజన-స్మరణకొరకు సలహాలివ్వడంతోబాటు, ప్రేరణనుకూడా ఇచ్చారు. ఈ లేఖలలో వ్రాయబడిన విషయాలు ప్రత్యేకించి కాబోయే సద్గురువు మహారాజ్ సావన్ సింగ్ జీ కొరకే అయినప్పటికీ, వీటిలో కొన్నివిషయాలు సత్సంగీలు అందరు మరియు జిజ్ఞాసువులుకూడా ప్రయోజనం పొందగలిగేటట్లు ఉన్నాయి.

This book gives the reader a rare look into the spiritual grooming of one great saint by another and contains translations of letters written by Baba Jaimal Singh Maharaj to his disciple and successor, Maharaj Sawan Singh. Covering the period 1896-1903, when Maharaj Sawan Singh was still in government service, these letters contain personal advice as well as specific instructions and encouragement in matters of meditation and the spiritual way of life, from which all disciples and spiritual seekers can benefit. 

Format Paperback, 212 Pages
Edition 4th, 2010
ISBN 978-81-8256-883-9
Item Code TG-216-0
$8.00 USD including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Parmarthi Pattar I by Baba Jaimal Singh
Other Language Editions