Parmarthi Sakhian

Parmarthi Sakhian

పరమార్థ కథలు

ఈ పుస్తకంలో భారతదేశం, ఇరాన్, అరేబియా మరియు ఇతర తూర్పు దేశాల ఆధ్యాత్మిక సాహిత్యంనుండి తీసుకోబడిన మహారాజ్ సావన్ సింగ్ జీ తమ సత్సంగాలలో వివరించిన కథలు ఉన్నాయి. ప్రతి కథ ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక సత్యాన్ని లేక నైతిక ప్రవర్తనకు చెందిన ఉదాహరణను వివరిస్తుంది. కొన్ని కథలు హాస్యపూరితంగా ఉంటాయి, అవి మన మూర్ఖత్వాన్ని గురించినవిగా ఉంటాయి, ఇతర కథలు మన కర్మల ప్రభావం, సంతుల పవిత్రత మరియు వారి సాంగత్యంలో కలిగే ప్రయోజనాన్ని వివరిస్తాయి. కొత్త ప్రతిలో రాధాస్వామి సత్సంగ్, బ్యాస్ యొక్క సద్గురువుల జీవితాలకు సంబంధించిన కథలుకూడా ఉన్నాయి. ప్రతి కథ ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంనుండి తీసుకోబడిన ఒక ఉద్ధరణతో ప్రారంభమవుతుంది.

A collection of stories or parables narrated by Maharaj Sawan Singh in his discourses that are drawn from the mystic literature of India, Iran, Arabia, and other Eastern countries. Each story illustrates a particular spiritual truth or example of conduct. Some of the stories are humorous, relating to our follies in life; others relate to the karmic implications of our actions, to the purity of the saints and the benefit of their company. This edition also includes stories drawn from the lives of the saints in the Radha Soami Beas line. Stories are introduced with quotations from the world's spiritual literature.

Format Paperback, 296 Pages
Edition 4th. 2009
ISBN 978-93-86866-37-0
Item Code TG-018-0
$7.00 USD including shipping
Approx. €6.48 EUR • £5.39 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Parmarthi Sakhian by Maharaj Sawan Singh
Other Language Editions