Hansa Hira Moti Chugna
హంసా రత్నాలు ముత్యాలు ఆరగించుఈ పుస్తకం శాకాహారభోజనం, అన్ని మతసంప్రదాయాలలో ఆధ్యాత్మిక పురోగతికి స్వాభావికమైన అవసరమనే విషయాన్ని నొక్కిచెప్పడానికి ఉద్దేశించిన వ్యాసముల సంకలనము. ఈ వాదనకు సిఖ్ఖు, క్రైస్తవ, ముస్లిం, బౌద్ధ మరియు ఇతర సంప్రదాయాల గ్రంథాలనుండి ఉద్ధరణలు, ప్రకరణములద్వారా బలం చేకూర్చబడింది. వివిధ రంగాలలోని ప్రసిద్ధవ్యక్తులనుండి ఉద్ధరణలు, ఈ వాదనను పూర్తిగా సమర్థిస్తాయి. క్రైస్తవ మరియు సిఖ్ఖుల గ్రంథాలలో ఉన్న మద్యపాన నిషేధంగురించికూడా ఈ పుస్తకంలో వర్ణించబడింది. This book is a compilation of essays intended to drive home the point that vegetarianism has been an inherent requirement of spiritual progress in all religious traditions. This argument is substantiated by quotes and passages from the scriptures of the Sikh, Christian, Muslim, Buddhist and other traditions. Quotations from well-known personalities in different walks of life add to the argument. The book also touches on the prohibition of alcohol in the Christian and Sikh scriptures. Author: Dr. T. R. ShangariCategory: RSSB Tradition: Other Authors Format: Paperback, 224 Pages Edition: 1st, 2004 ISBN: 978-81-8256-956-0 RSSB: TG-009-0 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |