Amrit Vachan
అమృత వచనములుఈ పుస్తకంలో బాబా జైమల్ సింగ్ మహారాజ్ గారు(క్రీ.శ. 1839 – 1903), మహారాజ్ సావన్ సింగ్ గారు (క్రీ.శ. 1858 – 1948), మహారాజ్ జగత్ సింగ్ గారు (క్రీ.శ. 1884 – 1951) మరియు మహారాజ్ చరణ్ సింగ్ గారు (క్రీ.శ. 1916 – 1990) వారి అందరి సత్సంగాలు మరియు సంభాషణలనుండి ఎంపిక చేయబడిన వచనములు ఇవ్వబడినవి. ఇవి సంతుమత బోధనల సారము అనే ఒక ఆధ్యాత్మిక పుష్పగుచ్ఛము. ఈ భోధనలను అనుసరించి మానవుడు తన వ్యావహారిక జీవితాన్ని సరైన దిశలో మలచుకోగలందుకు ఇది సహకరిస్తుంది. This book is a spiritual bouquet, as it contains extracts from the conversations and discourses of four great saints — Baba Jaimal Singh (1839-1903), Maharaj Sawan Singh (1858-1948), Maharaj Jagat Singh (1884–1951), and Maharaj Charan Singh (1916-1990). It contains the essence of Sant Mat teachings and conveys practical means on how to mould one’s life to live up to these teachings. Author: Baba Jaimal Singh, Maharaj Sawan Singh, Maharaj Jagat Singh, Maharaj Charan SinghCategory: RSSB Tradition: The Masters Format: Paperback, 96 Pages Edition: 3rd. 2003 ISBN: 978-93-93426-49-9 RSSB: TG-173-0 Price: USD 5 including shipping. Estimated price: EUR 4.73, GBP 4.11 |