Prakash Ki Khoj

Prakash Ki Khoj

ప్రకాశాన్వేషణ

ఈ పుస్తకంలో మహారాజ్ చరన్ సింగ్ జీ క్రీ.శ. 1965 నుండి 1971 వరకుగల మధ్యకాలంలో విదేశీజిజ్ఞాసువులకు మరియు శిష్యులకు వ్రాసిన లేఖలు ఉన్నాయి. సరళంగాను, స్పష్టంగాను మరియు అందమైన శైలిలో వ్రాయబడిన ఈ లేఖలలో ఆధ్యాత్మికమార్గంలో ప్రయాణిస్తున్న నేటి జిజ్ఞాసువులకు ఆచరణాత్మకమైన మార్గదర్శనం ఇవ్వబడింది. హజూర్ జవాబులు, జిజ్ఞాసువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి లోతైన అవగాహనను అందిస్తాయి. లేఖలలో పాఠకులకు కర్మసిద్ధాంతము, ప్రారబ్ధము, వివాహము, శాకాహారము, మత్తుపదార్థాలు, మద్యము, నైతికత, ఆధ్యాత్మికాభ్యాస పద్ధతి మరియు ఆంతరికానుభవాలువంటి విషయాలపై మనసులో తలెత్తే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభిస్తాయి.

This book contains a selection of more than 500 letters written by Maharaj Charan Singh from 1965 to 1971 to foreign seekers and disciples. Gracefully written, yet candid and direct, these letters offer practical guidance imbued with deep understanding of the struggles faced by modern devotees of the spiritual path. The reader will find illuminating responses on such subjects as karma, destiny, marriage, vegetarian diet, drugs and alcohol, morality, meditation technique, and inner experiences.

Format Paperback, 328 Pages
Edition 1st, 2008
ISBN 978-81-8256-809-9
Item Code TG-073-0
$9.00 USD including shipping
Approx. €8.33 EUR • £6.93 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Prakash Ki Khoj by Maharaj Charan Singh
Other Language Editions