Jesus Christ Ka Updesh Bhag 1
జీసస్ క్రైస్ట్ ఉపదేశము-భాగము-1(సేంట్ జాన్)పాశ్చాత్యజనులనుద్దేశించి ప్రసంగిస్తూ, మహారాజ్ చరన్ సింగ్ జీ తరచుగా కొత్త నిబంధనయొక్క సువార్తను తమ సత్సంగాలకు ఆధారంగా చేసుకునేవారు. ఈ పుస్తకం ఆ బోధనలమీద ఆధారపడింది. ఈ సంభాషణలలో మహారాజ్ జీ, క్రీస్తు శిష్యుడైన జాన్ ద్వారా సువార్తలో ఉదాహరించిన క్రీస్తుమాటలకు ఆధ్యాత్మికవివరణ ఇచ్చారు. ఈ వివరణలో మతసూత్రాలకన్న ఉన్నతమైన క్రీస్తుమాటలలోగల శాశ్వత సత్యాలను వారు వివరించారు. పుస్తకంలో సువార్తలోని ప్రతి పద్యం తరువాత మహారాజ్ చరన్ సింగ్ జీ తమ వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. బైబిల్ మరియు క్రైస్తవమతంయొక్క వివిధ పార్శ్వాలనుగురించి శ్రోతల ప్రశ్నలు మరియు వాటికి మహారాజ్ జీ ఇచ్చిన సమాధానాలతో పుస్తకం ముగుస్తుంది.When addressing a Western audience, Maharaj Charan Singh often took the Gospels of the New Testament as the basis of his discourse. The original book in English was transcribed from such talks and presents a mystic interpretation of the Gospel according to John, explaining the universal truths it contains which transcend religious doctrine. The Gospel is quoted verse by verse with Maharaj Charan Singh’s explanations following each verse. Each Chapter ends with questions and answers about various aspects of the Bible and the Christian religion.English: Light on St. JohnAuthor: Maharaj Charan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 300 Pages Edition: 1st, 2013 ISBN: 978-81-8466-209-2 RSSB: TG-056-0 Price: USD 7 including shipping. Estimated price: EUR 6.62, GBP 5.75 |