Guru Ravidas

Guru Ravidas

పరమ పరుసవేది- గురు రవిదాస్

గురు రవిదాస్ జీ పదిహేనవ శతాబ్దంలో కబీర్ సాహిబ్ కు సమకాలీనులు మరియు బనారస్ లోనే ఉండేవారు. రవిదాస్ జీ హిందువులు మరియు మహమ్మదీయులు, ఇరువురి బాహ్య ఆచారాలను ఖండించారు. వారు మానవజీవితముయొక్క అశాశ్వతమునుగురించి, మృత్యువు సామీప్యమునుగురించి మరియు సద్గురువు మార్గదర్శనంలో మన లోపల మార్మోగుతున్న శబ్దాన్ని వినే సాధననుగురించి అనగా పరమాత్మతో అసలైన భక్తియొక్క ప్రాముఖ్యమును నొక్కిచెప్పారు. వారి వాణీలలోని పదాలు, నిజమైన నమ్రతతో, ప్రభుప్రేమతో మరియు వారు అనుభవించిన విరహబాధతో నిండి ఉన్నాయి. పుస్తకంలో చేర్చబడిన వారి పద్యాలు, సంతుమార్గంయొక్క ప్రాథమిక, ఆధ్యాత్మిక సిద్ధాంతాలైన – సజీవసద్గురువు ఆవశ్యకత, నామభక్తి, శాకాహారము మరియు కర్మసిద్ధాంతమును వివరిస్తాయి.

Ravidas was a contemporary of Kabir in the fifteenth century, and was also from Banares. Ravidas criticized the ritualistic forms of worship practiced in both Hinduism and Islam. He stressed the transience of life and the imminence of death, and the importance of true devotion to God by listening to the Name or Sound within, under the guidance of a Master. His poems are marked by bold, down to earth language and are infused with his true humility, love for God, and the pain of separation that he experienced. Quite a few poems that are included in this volume cover the basic mystic principles of Sant Mat, such as the necessity of a living Master, devotion to the Name, vegetarianism, and the law of karma.  

Format Paperback, 252 Pages
Edition 1st. 2012
ISBN 978-81-8466-195-8
Item Code TG-008-0
$8.00 USD including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Guru Ravidas by Dr. Kashi Nath Upadhyaya
Other Language Editions