Sar Bachan Radha Soami Vartik
సారవచనములు రాధాస్వామిఈ పుస్తకంలో రాధాస్వామి సంతు పరంపరకు చెందిన ప్రథమ సంతు సేఠ్ శివ్ దయాల్ సింగ్ జీ, సంతుల ప్రాథమిక బోధనలను గద్యరూపంలో వివరించారు. వారు 'స్వామీజీ మహారాజ్' పేరిట ప్రసిద్ధి చెందారు మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలోని ఆగ్రాలో నివసించారు. సార్ బచన్ అంటే 'సత్యవచనములు' అని 'వార్తికము' అంటే వ్యాఖ్యానము అని వాచ్యార్థము. ఈ వివరణ స్వామీజీయొక్క అనేక సంవత్సరాల సత్సంగాలు మరియు సంభాషణల సందర్భంగా ఆయా సమయాలలో వ్రాయబడిన నోట్సుపై ఆధారపడి ఉంది. తమ బోధన కొత్తపద్ధతి కాదనీ, శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న పూర్వసంతులద్వారా చెప్పబడిన ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, అనీ స్వామీజీ మహారాజ్ వివరించారు. స్వామీజీ ఆంతరిక ఆధ్యాత్మిక మండలాలు మరియు సృష్టి ప్రక్రియనుగురించి విశదీకరించారు. ఇదేగాక వారి కొన్ని సంక్షిప్త ఆధ్యాత్మిక వచనాల సంగ్రహంకూడా సూక్తుల రూపంలో చేర్చబడింది.Sar Bachan, literally meaning "words of truth," contains the fundamental teachings of the saints as explained by Seth Shiv Dayal Singh, known as Soami Ji Maharaj, the first Master in the Radha Soami line of mystics. The text is a translation of notes taken during Soami Ji's discourses and conversations over a period of many years. Soami Ji explains that this is not a new teaching, but the same mystic principles taught by all true saints throughout history. He gives details of the inner spiritual regions and the process of the creation. Also included is a collection of brief spiritual sayings by Soami Ji, presented as a series of axioms.English: Sar Bachan ProseAuthor: Soami Ji Maharaj Category: RSSB Tradition: The Masters Format: Paperback, 160 Pages Edition: 2nd, 2019 ISBN: 978-81-943712-8-1 RSSB: TG-036-0 Price: USD 5 including shipping. Estimated price: EUR 4.73, GBP 4.11 |