Mira Prem Diwani

ప్రేమమయి-మీరా

భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సంతు మహిళ మీరాబాయి, పదహారవ శతాబ్దంలో మేవాడ్ కు చెందిన ఒక రాజపుత్ర రాజ్యానికి యువరాణి. రాజదర్బారు వ్యతిరేకించినా మరియు హింసించినా, ఆమె తన గురువు రవిదాస్ పట్ల తన భక్తిని కొనసాగించింది. చివరికి ఆమె ప్రభువులో లీనమయింది. ప్రియతమునితో వియోగవేదన మరియు ఆయనను కలియాలనే తీవ్రకోరికను వ్యక్తం చేస్తున్న మీరా పద్యాలు ఒక అద్భుతమైన మాధుర్యంతో మరియు భావోద్వేగ తీవ్రతతో నిండియున్నాయి. మీరా భక్తిగీతాలు నేటికికూడా భారతదేశంలో ఇంటింటా పాడుకోబడుతున్నాయి.

India's most famous woman saint, Mira Bai was a princess in the sixteenth-century Rajput kingdom of Mewar, yet her Guru was Ravidas, a humble cobbler. Despite disapproval and persecution by the royal court, she continued with her devotion to him, ultimately attaining mystic union. She expressed her great longing and anguish in separation from her Beloved in hymns distinguished by their lyricism and emotional intensity. Mira's songs are still sung today throughout India.

English: Mira - The Divine Lover
Author: Virendra Kumar Sethi
Category: Mystic Tradition
Format: Paperback, 144 Pages
Edition: 2nd, 2016
ISBN: 978-81-8466-492-8
RSSB: TG-012-0

Price: USD 6 including shipping.
Estimated price: EUR 5.68, GBP 4.93
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions