Guru Nanak

Guru Nanak

గురు నానక్- వారి ఆధ్యాత్మిక ఉపదేశము

పదిహేనవ శతాబ్దంలో భారతదేశంలోని పంజాబుకు చెందిన గురు నానక్ దేవ్ జీ, పదిమంది గురువుల వరుసలో ప్రథమ గురువు. వీరి బోధన సిఖ్ఖుమతానికి ఆధారము. గురు నానక్ తమ వాణిలో ధైర్యంగా పరమాత్ముని ఏకత్వం మరియు గొప్పదనమును, విగ్రహారాధన మరియు బాహ్యకర్మకాండల వ్యర్థత్వము, సజీవసద్గురువుయెడల భక్తిభావంయొక్క ప్రాముఖ్యత మరియు ఆత్మ, ఆంతరికశబ్ద ధ్వని మరియు ప్రకాశాలతో జోడించబడడాన్నిగురించి వర్ణించారు. ఈ పుస్తకము గురు నానక్ దేవ్ జీయొక్క ఆధ్యాత్మికబోధనలను నొక్కి చెబుతుంది. పరమాత్మతో ఐక్యతకోసం, ఆధ్యాత్మికమార్గంలో ప్రయాణించడానికి, నామభక్తి (శబ్దాభ్యాసము) మరియు గురుభక్తి రెండూ అవసరమని, ఇది మనకు వివరిస్తుంది. గురు నానక్ దేవ్ జీ వాణి, గురువు దయానుగ్రహాలు మరియు మార్గదర్శనంతో మానవులందరూ ఆత్మికశోభను మరియు దివ్యత్వాన్ని పొందగలరని మనకు చెబుతుంది. ఈ పుస్తకంలో ఆధ్యాత్మికత మరియు నైతికతల మధ్యగల గాఢమైన సంబంధం గురు నానక్ దేవ్ జీ వాణీలనుండి ఉదాహరణలనిస్తూ విస్తారంగా చర్చించబడింది.

Guru Nanak, a mystic saint of fifteenth-century Punjab, India, was first in the line of the ten Gurus upon whose teachings the Sikh religion was founded. Nanak's poetry boldly declares the oneness and greatness of God, the futility of idol worship and rituals, the importance of devotion to the living Master, and union with the inner sound and light of the Shabd. The book stresses the mystic content of Nanak's teachings: that Nam bhakti (devotion to Name or Shabd) and Guru bhakti (devotion to Guru) are both necessary to travel the spiritual path to union with God. Nanak's hymns communicate the noble beauty and divinity attainable by all humanity, with the Guru's grace and guidance. Drawing from over 100 of Guru Nanak's poems, the book also includes a thorough discussion of the relationship of mysticism and ethics.

Format Paperback, 320 Pages
Edition 1st, 2012
ISBN 978-81-8466-177-4
Item Code TG-007-0
$9.00 USD including shipping
Approx. €8.33 EUR • £6.93 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Guru Nanak by Prof. Janak Raj Puri
Other Language Editions