 అంతర్వాణి
ఈ చిన్నపుస్తకం ఒక ఆంగ్లేయ సైన్యాధికారిచే వ్రాయబడినది. ఈ పుస్తకాన్ని వారు ఉద్యోగ విరమణ పొందిన తరువాత వ్రాశారు. ఈ పుస్తకంలో సంతుమత మూలసిద్ధాంతాలు విపులీకరించబడినాయి. ఆధ్యాత్మికత మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి గల భేదాన్ని వివరిస్తూ, శాఖాహార ప్రాముఖ్యము విపులంగా తెలియజేయడము జరిగింది. A succinct pamphlet written by a former British military officer stationed in India prior to independence, this book illuminates the essentials of the Sant Mat teachings. Explanations are given concerning the difference between spirituality and spiritualism and the importance of vegetarianism.
English: Inner Voice, The Author: Col. C. W. Sanders
Category: RSSB Tradition: Other Authors
Format: Paperback, 56 Pages
Edition: 7th. 2008
ISBN: 978-93-88733-85-4
RSSB: TG-144-0
Price: USD 4 including shipping. WE DO NOT SHIP TO INDIA. FAQs.
Estimated price: EUR 3.79, GBP 3.29
|