Hazrat Sultan Bahu
Hazrat Sultan Bahu
హజరత్ సుల్తాన్ బాహూ
పదిహేడవ శతాబ్దానికి చెందిన గొప్ప సూఫీ సంత్ హజరత్ సుల్తాన్ బాహూ. సాయీ బుల్లేశాహ్ కు సమకాలీనులు. బాహూ ఉత్తరభారతదేశంలో ప్రత్యేకతను పొందిన సూఫీ సంతులలో ఒకరు. బాహూయొక్క అత్యంత ప్రసిద్ధిచెందిన రచన 'అబ్యాతే బాహూ' పంజాబీ భాషలో ఉన్నది మరియు దీని నాలుగు పంక్తుల పద్యాలు 'బైత్'ల రూపంతో వ్రాయబడినాయి. పుస్తకంలో హజరత్ సుల్తాన్ బాహూయొక్క జీవితము మరియు ఉపదేశాల ప్రస్తావన తరువాత, వారి బైత్ ల తెలుగు అనువాదం ఇవ్వబడింది. వారి కవిత్వంలో పర్షియన్ సూఫీ కవిత్వంయొక్క పరిమళం ఉంది. అందులో ఆధ్యాత్మికానుభూతి, సద్గురువుపట్ల ప్రేమ మరియు కరడుగట్టిన నిరర్థకమైన మతాచారాలను మరియు బాహ్యకర్మకాండలను ఖండించబడింది.A Sufi mystic and contemporary of Bulleh Shah, Sultan Bahu lived during the seventeenth century and became one of the best loved Sufi Saints of northern India. Sultan Bahu wrote his major poetic works in the Punjabi language using the quatrain form (abiyat). His poetry, which has the flavour of Persian mystic poetry, dwells on spiritual realization, love for the Master (murshid), and denunciation of orthodox religion with its empty rituals and external observances. The poetry section is preceded by a thorough account of Bahu's life and teaching.
Format
Paperback, 456 Pages
Edition
1st, 2014
ISBN
978-81-8466-360-0
Item Code
TG-044-0
$8.00 USD
including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions