Sant Sandesh
దివ్య సందేశముఈ చిన్నపుస్తకంలో భారతదేశ మత వాతావరణానికి అనుగుణంగా సంతుల బోధనలు ఇవ్వబడ్డాయి. రచయిత్రి భగవద్గీత, ఉపనిషత్తులు, ఆది గ్రంథ్, జైనమతము మరియు ఇతర ధర్మగ్రంథాలనుండి ఉద్ధరణలను ఇస్తూ, వాటిలో ప్రతిపాదించిన ప్రాథమిక ఆధ్యాత్మిక సిద్ధాంతము ఒకటేనని చూపారు. ఈ పుస్తకంలో మానవజీవితంయొక్క ఉద్దేశ్యము, సత్యనామము, భజన-స్మరణ అభ్యాసము, సజీవసద్గురువు మరియు మతము మరియు నైతికత్వముగురించి చర్చించబడింది.This brief volume presents an overview of the teachings of the saints from an Indian religious perspective. The author draws on examples and quotations from the Bhagavad Gita, the Upanishads, the Adi Granth, Jain holy books, and other scriptures, revealing the many similarities in their fundamental mystic teachings. Included are discussions of the purpose of human life, the true Name, meditation, the living Master, and religion and ethics.English: Message DivineAuthor: Shanti Sethi Category: RSSB Tradition: Other Authors Format: Paperback, 112 Pages Edition: 7th, 2017 ISBN: 978-81-8466-545-1 RSSB: TG-030-0 Price: USD 5 including shipping. Estimated price: EUR 4.73, GBP 4.11 |