Moksh Ke Marg
మోక్ష మార్గములు-వైదిక పరంపరకు అనుసారము"మోక్షమార్గములు," పుస్తకంలో వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీతయొక్క సంక్షిప్త వివరణ ఇవ్వబడింది. వైదికకాలంలో జనులు ఏకేశ్వరవాదులుగా ఉన్నారనీ, వారు పరమాత్ముని అనేక పేర్లతో పిలిచినప్పటికీ, పరమాత్మ ఒక్కడేనని నమ్మారనీ తర్కబద్ధంగా వివరించబడింది. ఈ పుస్తకంలో ఆవాగమన చక్రంనుండి విముక్తిని పొందడానికి గత అనేక శతాబ్దాలుగా భారతదేశంలో వికసించిన అనేక మార్గాల వివరణ ఇవ్వబడింది. ఇందులో మానవుని స్వభావ లక్షణాలను వివరించి పరమాత్మప్రాప్తికి మానవజన్మ అరుదైన అవకాశమని వివరించబడింది. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు వారి ప్రయాణంలో మార్గదర్శనం చేయడంలో సద్గురువు కీలకపాత్రపైకూడా ఇది దృష్టి పెడుతుంది. ప్రాచీన హిందూగ్రంథాలలో ఇవ్వబడిన ప్రధానమైన ఆధ్యాత్మిక ఉపదేశాల సారాన్ని అర్థంచేసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం ఎంతో సహాయపడుతుంది.This book gives a brief description of the Vedas, Upanishads and the Bhagavad Gita. It argues that the early Vedic people were monotheistic - they believed in one God even though they addressed God with various names. The book unfolds various paths evolved over the centuries in India for attaining liberation from the cycle of birth and death. It discusses the characteristics of human nature and the opportunity that human birth affords for God-realization. It also focuses on the crucial role of the Guru in guiding spiritual seekers in their journey. For those interested in understanding the core spiritual teachings as given in the ancient Hindu texts, this book will be of great help. English: Pathways To LiberationAuthor: K. Sankaranarayanan Category: Mysticism in World Religions Format: Paperback, 568 Pages Edition: 1st, 2018 ISBN: 978-93-86866-54-7 RSSB: TG-249-0 Price: USD 12 including shipping. Estimated price: EUR 11.36, GBP 9.86 |