Sant Kabir
సంతు కబీర్ఈ పుస్తకం పదిహేనవ శతాబ్దపు భారతదేశంలో ప్రభుప్రాప్తియొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించిన సంతు కబీర్ (క్రీ.శ. 1398 -1518)యొక్క జీవితం, బోధనలు మరియు కవితలను కలిగియుంది. ఈ పుస్తకం కబీర్ సాహిబ్ జీవితాన్ని శిష్యుడు, కవి మరియు ఆధ్యాత్మిక గురువు రూపంలో మనముందుంచుతుంది మరియు వారి జీవితం, మతాన్ని మరియు కులానికి ఏవిధంగా అతీతంగా ఉన్నదో వివరిస్తుంది. ఈ పుస్తకంలో కబీర్ సాహిబ్ యొక్క ద్విపదల సంగ్రహం ఉంది. ఇవి పాఠకులను జాగృతం చేసి, ఆధ్యాత్మికాన్వేషణకు ప్రేరణను, ఉత్సాహాన్ని కలిగిస్తాయి.This book explores the life, teachings and poetry of Saint Kabir (1398-1518), who taught the mystic path of God-realization in fifteenth-century India. This book highlights the life of Kabir as a disciple, poet and spiritual teacher and explains how his life transcended religion, nationality and caste. The book contains a collection of Kabir’s couplets which inspire and reason with the reader in order to ignite and intensify the quest for spirituality.Author: Shanti SethiCategory: Mystic Tradition Format: Paperback, 536 Pages Edition: 1st, 2016 ISBN: 978-81-8466-489-8 RSSB: TG-050-0 Price: USD 9 including shipping. Estimated price: EUR 8.52, GBP 7.39 |