Nam Bhakti: Goswami Tulsidas

Nam Bhakti: Goswami Tulsidas

నామ భక్తి: గోస్వామి తులసీదాసు

గోస్వామి తులసీదాస్ ఒక ప్రసిద్ధ సంతు, కవి మరియు భక్తుడు. వీరి ప్రసిద్ధ రచన శ్రీరామచరితమానసము భారతీయ సాహిత్యంలో అత్యంత విశిష్టమైన రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పదహారవ శతాబ్దంలో తులసీదాస్ జీ ఈ రచనను సంస్కృతంలోగాకుండా, హిందీలో వ్రాశారు, తద్వారా నిజమైన సంతులందరూ తెలియజేసే సత్యము, భక్తి మరియు పరమాత్మప్రాప్తియనే సందేశమును సామాన్యజనులకు అందించారు. ఈ పుస్తకం వారి జీవితం, ఉపదేశం మరియు కావ్యరచనలను అందిస్తుంది.

Goswami Tulsidas was an eminent saint, poet and devotee whose famous work, the Ram-Charit-Manas, is considered one of the most distinguished works of Indian literature. In the sixteenth century, Tulsidas wrote in Hindi rather than Sanskrit and made accessible the same message of truth, devotion and God-realization that all true saints convey. This book presents his life and teachings followed by poetry selections from several of his works.

Format Paperback, 368 Pages
Edition 1st. 2010
ISBN 978-81-8256-948-5
Item Code TG-013-0
$10.00 USD including shipping
Approx. €9.26 EUR • £7.70 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Nam Bhakti: Goswami Tulsidas by Dr. Kashi Nath Upadhyaya
Other Language Editions