Dakshin Bharat Ke Sant-Mahatma 1 (Karnataka)

Dakshin Bharat Ke Sant-Mahatma 1 (Karnataka)

దక్షిణభారతదేశంలోని సంతుమహాత్ములు - భాగము 1 (కర్ణాటక)
భారతదేశమంతటా సంతుమహాత్ములు ఉన్నారు. వారందరి ఉపదేశము ఒక్కటే.  రాధాస్వామి సత్సంగ్ బ్యాస్ ద్వారా ప్రచురించబడిన పుస్తకాలలో ఉత్తర భారతదేశానికి చెందిన మహాత్ముల పుస్తకాలు చాలా ఉన్నవి. కానీ మొదటిసారిగా దక్షిణ భారతదేశానికి చెందిన మహాత్ముల జీవితాలనుగురించి, వారి బోధనలనుగురించి  ఈ పుస్తకము ప్రచురించబడింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు సంతుల మాతృభాష, అక్కడి స్థానిక భాషయైన కన్నడము. వీరిలో ఇద్దరు, పురందరదాసు మరియు కనకదాసు, 16వ శతాబ్దంలో ప్రసిద్ధిపొందిన దక్షిణ భారతదేశపు సంతులు.   పురందరదాసు కీర్తనలు చాలా లోకప్రియమైనవి మరియు వాటికి కర్ణాటక సంగీతంలో సమగ్రమైన స్థానమున్నది. మూడవ మహాత్ముడు శిశునాల్ శరీఫ్ వారిద్దరంతటి ప్రసిద్ధి పొందకున్నాను, వారి బోధనలు చాలా లోతైనవి. వారి జీవితము మరియు కావ్యములు సంతు కబీరును మనకు గుర్తుచేస్తాయి.

Mystics and saints have existed in every part of India, and their teachings are one and the same. While RSSB has published a large number of books on mystics who lived in the North, this is the first one to deal with the life and teachings of mystics in the South. It focuses on three of them who wrote and spoke in Kannada, the most prominent language of the state of Karnataka. Two of them, Purandara Dasa and Kanaka Dasa, lived in the sixteenth century, and are quite well known all over South India. Purandara Dasa's keertanas are very popular, and form an integral part of Carnatic music. The third, Shishunala Sharif, is not as well-known as the other two, but his teachings are nevertheless very profound. His background and poetry reminds one of Kabir.

Format Paperback, 208 Pages
Edition 1st, 2022
ISBN 978-93-93426-34-5
Item Code TG-279-1
$7.00 USD including shipping
Approx. €6.48 EUR • £5.39 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Dakshin Bharat Ke Sant-Mahatma 1 (Karnataka) by Dr. N. Subrahmanyam, P. Aravinda Rao, K. G. Ramaprakash
Other Language Editions