Sahjobai aur Dayabai

Sahjobai aur Dayabai

సహజోబాయి  మరియు  దయాబాయి

సహజోబాయి మరియు దయాబాయి ఇరువురూ సంతు చరన్ దాస్ గారి శిష్యురాండ్రు. ఇరువురూ ఈ నశ్వరప్రపంచంయొక్క మోహాన్ని త్యజించి హృదయంలో ప్రభువుయొక్క నిజమైన ప్రేమను ఉత్పన్నం చేసుకునే ఉన్నతస్థితికి ఎదగాలనే ఉపదేశం ఇచ్చారు. వారు తమ వాణిలో పరమార్థంయొక్క అన్ని పార్శ్వాలనూ వివరించినా, వారి పద్యాలలో గురువుపట్ల ఉన్న ప్రేమయే ప్రధానాంశము. అంతరంలో ధ్యాసను స్థిరపరచే సురత్-శబ్దయోగ మార్గంలో ప్రయాణించే యుక్తి సద్గురువునుండిమాత్రమే నేర్చుకోబడుతుందని వారు నొక్కిచెప్పారు.

Sahjobai and Dayabai were disciples of Sant Charandas. Their teachings emphasize rising above attachments of this transient world and imbibing true love of God in one’s heart. Though they have highlighted various aspects of spirituality, love for their Master is the core of their poetry. They stress that one can learn the technique of concentration and follow the path of Surat Shabd yoga only under the guidance of a Master.

Format Paperback, 326 Pages
Edition 1st, 2021
ISBN 978-93-93426-07-9
Item Code TG-242-0
$7.00 USD including shipping
Approx. €6.48 EUR • £5.39 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Sahjobai aur Dayabai by Dr. T. R. Shangari
Other Language Editions