Satsang Sangreh VI
సత్సంగ సంగ్రహము-భాగము-6ఇది హజూర్ మహారాజ్ చరన్ సింగ్ జీ (క్రీ.శ. 1916 - 1990) యొక్క సత్సంగాల సంగ్రహము. ప్రతి సత్సంగంలో సంతుమార్గంయొక్క ప్రాథమిక సిద్ధాంతాలు, మనుష్యజన్మయొక్క అసలైన ఉద్దేశ్యము మరియు శాశ్వతమైన, అనంతమైన ఆనందప్రాప్తికి ఉపాయం విశదీకరించబడింది. తమ మాటలను వివరించడానికి వారు ఇతర సంతుల వాణులనుండి ఉద్ధరణలను ఇచ్చారు, దానితో వారి సత్సంగాల పరిధి పెరిగి విశ్వవ్యాప్తమైంది. A collection of discourses by Maharaj Charan Singh (1916-1990). Each discourse is an exposition of the fundamentals of the path, the real purpose of human birth and how true and lasting happiness can be achieved. In illustrating his points, he brings quotes from other saints, thus expanding the universal reach of his discourses.Author: Maharaj Charan Singh JiCategory: RSSB Tradition: The Masters Format: Paperback, 288 Pages Edition: 1st, 2013 ISBN: 978-81-8466-241-2 RSSB: TG-168-6 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |