Marg Ki Khoj Mein

Marg Ki Khoj Mein

మార్గాన్వేషణలో

ఈ చిన్నపాటి పుస్తకం స్వాభావికమైన మరియు ఆత్మీయతాపూర్వక శైలిలో వ్రాయబడింది. ఇందులో 1940వ దశకంలో, ఒక ఆంగ్లేయ మహిళ, ఈ మార్గంలోకి రావడము మహారాజ్ సావన్ సింగ్ జీనుండి నామదానం పొందడంగురించిన వృత్తాంతం ఇవ్వబడింది. 1960వ దశకంలో ఆమె తదుపరి భారతదేశ పర్యటననుగురించిన వర్ణనకూడా ఉంది, అందులో ఆమెకు, మహారాజ్ చరన్ సింగ్ జీతో పరిచయం కల్గింది. నమ్రతతో మరియు సున్నితమైన హాస్యంతో నిండిన, ఈ పుస్తకంలో రచయిత్రి సద్గురువులతో మరియు తోటి శిష్యులతో గడిపిన సమయానికి చెందిన జ్ఞాపకాలు వ్రాయబడ్డాయి. ఇందులో ఆమె సద్గురువుల సత్సంగాలనుగురించిన సారాంశాన్ని ఇచ్చారు మరియు వారు చెప్పిన ప్రత్యేకమైన విషయాలు మరియు సంతుమార్గబోధనపై జరిగిన చర్చలనుగూడా ప్రస్తావించారు. ఈ రచనలో ఆమె సద్గురువు సమక్షంలో అనుభవించిన నిశ్చితమైన ఆనందంయొక్క సంకేతం ఉంది.

Written in an informal and intimate style, this short volume tells the story of a young Englishwoman's coming to the Path during the 1940s, her initiation by Maharaj Sawan Singh, and her subsequent visit to India in the 1960s when she met Maharaj Charan Singh. The book consists of personal recollections of her association with the Masters and fellow disciples, summaries and highlights of the Masters discourses, and discussions of the Sant Mat teachings. Her writing is saturated with humility and gentle humour and gives a taste of the carefree joy she experienced in the Master's presence.

Format Paperback, 166 Pages
Edition 1st, 2018
ISBN 978-93-88733-01-4
Item Code TG-054-0
$6.00 USD including shipping
Approx. €5.55 EUR • £4.62 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Marg Ki Khoj Mein by Flora E. Wood
Other Language Editions