Gurmat Sar

Gurmat Sar

గురుమత సారము

గురుమత సారములో 'గురుమత్ సిద్ధాంత్' లో విస్తృతంగా చర్చించబడిన ఆధ్యాత్మిక సత్యాల సంక్షిప్తవర్ణన ఉంది. గురుమత సారము హజూర్ మహారాజ్ సావన్ సింగ్ జీద్వారా వ్రాయబడిన గురుమత్ సిద్ధాంత్ 1, 2 భాగాలు అనే గ్రంథంయొక్క భూమిక. మహారాజ్ సావన్ సింగ్ జీయొక్క రచనా శైలి స్పష్టముగాను, ప్రభావవంతముగాను ఉండడంతోపాటు, స్వీయ ఆధ్యాత్మిక అనుభవంనుండి ఉత్పన్నమైన ప్రేమ మరియు దృఢవిశ్వాసాలతో నిండి ఉంది.

Originally written by Maharaj Sawan Singh as the introduction to his encyclopedic two-volume Punjabi-language work Gurmat Siddhant (later published in English translation as Philosophy of the Masters in five volumes), this short work gives an overview of the main spiritual truths that are discussed at greater length in the complete text. Maharaj Sawan Singh's prose is clear, concise, and forceful - imbued with the love and conviction that come from direct personal experience of the spiritual reality.  

Format Paperback, 184 Pages
Edition 1st, 2016
ISBN 978-93-93426-48-2
Item Code TG-005-0
$5.00 USD including shipping
Approx. €4.63 EUR • £3.85 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Gurmat Sar by Maharaj Sawan Singh
Other Language Editions