Updesh Radha Soami
రాధాస్వామి ఉపదేశము ఈ పుస్తకంలో పూర్ణసంతుమహాత్ములైన స్వామీజీ మహారాజ్ యొక్క జీవితచరిత్ర మరియు వారి బోధనలనుగురించి వర్ణించారు. పూర్వమునుండికూడా పరమాత్మ ప్రాప్తికి ఎల్లప్పుడు సంతుమహాత్ములందరూ బోధించేది ఒక్కటే మార్గము అని స్పష్టమవుతుంది. ఇప్పుడుకూడా అదే మార్గం అనుసరించబడుతోంది. ఈ పుస్తకంలో స్వామీజీ మహారాజ్ యొక్కవాణీలను, గుప్తమైన ఆధ్యాత్మిక సత్యాలను లోతుగా వ్యాఖ్యానిస్తూ ఇతర మహాత్ముల బోధనలతోకూడా పోల్చి చెప్పబడింది. This book describes the life and teachings of another perfect saint, Soami Ji Maharaj. By going through the teachings of various perfect Masters of the past it becomes clear that the path of God-realization has been the same through the ages and continues to be so. The deep spiritual truths expounded by Soami Ji Maharaj in his bani have been explained in depth and compared with the teachings of other mystics. Author: Dr. Manmohan Sehgal, Dr. T. R. Shangari, Dr. Gurdip Singh Bhandari, Dr. Kirpal Singh KhakCategory: RSSB Tradition: Other Authors Format: Paperback, 352 Pages Edition: 1st, 2022 ISBN: 978-81-959654-2-7 RSSB: TG-041-0 Price: USD 7.00 including shipping. Estimated price: EUR 6.62, GBP 5.75 |