Sant Samvad, Bhag 2
సంతు సంవాదం-భాగము-2 పరమార్థ మార్గంలో నడవడముమహారాజ్ చరన్ సింగ్ జీ దాదాపు 40 సంవత్సరాలు విదేశాలలో నివసిస్తున్న తన శిష్యులతో ప్రశ్నలు మరియు సమాధానాల సమావేశాలు నిర్వహించారు. ఇందులో సద్గురువుల ఆధ్యాత్మిక బోధనలకు సంబంధించిన అనేక అంశాలు చర్చించబడ్డాయి. సుమారు 2000 ప్రశ్నలు మరియు సమాధానాల ఈ సేకరణ ఇతివృత్తాల ప్రకారం మూడు భాగాలుగా ఇవ్వబడింది. (1) మూలసిద్ధాంతాల పరిచయము, (2) పరమార్థ మార్గంలో నడవడము, (3) పరమార్థ జీవనవిధానము. ఈ పుస్తకంలో కర్మ సిద్ధాంతాము, పునర్జన్మ, స్వతంత్రేచ్ఛ, ఆత్మ మరియు పరమాత్మ, సద్గురువు ఆవశ్యకత, శిష్యుడు మరియు సద్గురువుకున్న సంబంధము, నామదానము మరియు నాలుగు షరతులు, ఆంతరికాభ్యాసము, దయానుగ్రహాలు మరియు సాధన, సకారాత్మక దృష్టికోణము, సంతుమత సిద్ధాంతాలను పాటించడము మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన ఆచరణాత్మక విషయాలు వివరించబడ్డాయి.For almost 40 years, Maharaj Charan Singh held question-and-answer sessions with his foreign disciples, discussing all subjects relating to the spiritual teachings of the masters. This collection includes almost 2,000 of these Q&As organized according to subject and presented in three volumes: (I) Understanding the Basics, (II) Walking the Path, and (III) Living the Life. Topics include karma and reincarnation, free will, soul and Lord, need for a master, relationship of master and disciple, initiation and the four vows, meditation, effort and grace, positive attitude, living the Sant Mat way of life and the practical questions of everyday life. English: Spiritual Perspectives, Volume 2Author: Maharaj Charan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 532 Pages Edition: 1st, 2017 ISBN: 978-81-8466-582-6 RSSB: TG-230-2 Price: USD 12 including shipping. Estimated price: EUR 11.36, GBP 9.86 |