Sant Mat Prakash V
సంతుమతప్రకాశం-భాగము-5ఈ పుస్తకంలో ఇవ్వబడిన సత్సంగాలలో హజూర్ మహారాజ్ సావన్ సింగ్ జీ (క్రీ.శ. 1858 - 1948) నిజమైన ఆధ్యాత్మికయొక్క వివిధ పార్శ్వాలను విపులంగా చర్చిస్తారు. నిజమైన జిజ్ఞాసువు హృదయాన్ని స్పర్శించే ఈ సత్సంగాలు ఆధ్యాత్మికతతో నిండిన జ్ఞానభండారము. హజూర్ మనకు, మన లోపల ప్రభువును అన్వేషించే ఒక ఆచరణాత్మక పద్ధతిని బోధించారు, దానిని ఆచరించి మనం ప్రభువును పొందగలము.Huzur Maharaj Sawan Singh Ji (1858-1948) lucidly discusses various aspects of true spirituality in these collection of discourses. They are profound in wisdom, rich in spirituality and go straight to the heart of the earnest seeker. The author has given us a practical way of searching for God within ourselves and realizing Him here and now.Author: Maharaj Sawan Singh JiCategory: RSSB Tradition: The Masters Format: Paperback, 464 Pages Edition: 1st, 2019 ISBN: 978-93-88733-68-7 RSSB: TG-025-5 Price: USD 9 including shipping. Estimated price: EUR 8.52, GBP 7.39 |